అమెరికా తరహాలో హైదరాబాద్ మహానగరంలో కూడా భారీ భవనం ఒకటి రానుందా.. అంటే అవునంటున్నారు. తాజాగా చైనాకు చెందిన ఓ ప్రముఖ నిర్మాణరంగ సంస్థ ఈ ప్రాజెక్ట్ను చేపట్టనుంది. ఈ భారీ ఆకాశ హర్మ్యానికి అనుమతి ఇవ్వాలంటూ హెచ్ఎండీఏకు చేసుకున్న దరఖాస్తు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 4.6 ఎకరాల్లో 239 మీటర్ల ఎత్తుతో 66 అంతస్తుల్లో నిర్�