తమిళనాడులో ఉగ్ర కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. శ్రీలంక దాడుల తర్వాత ఈ ప్రచారం పెరగడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు తమిళనాడుపై ప్రత్యేక నిఘా ఉంచాయి. ఇందులో భాగంగా కోయంబత్తూరులో ఉగ్రదాడులు జరిగే కుట్రకు ఛాన్స్ ఉందని ఐబీకి సమాచారం అందడంతో.. కేంద్ర, రాష్ర్ట సెక్యూరిటీ సంస్థలు అలర్ట్ అయ్యాయి. ఆరు ప్రాంతాల్లో దాడులు జరిప