బీఎండబ్ల్యూ మోటొరాడ్ తాజాగా జీ310ఆర్, జీ310జీఎస్ బైక్స్‌పై అదిరిపోయే ఆఫర్లను ప్రకటించింది. రెండు బైక్స్‌పై 100 శాతం ఫండింగ్ సౌకర్యా్న్ని కల్పిస్తోంది. అలాగే జీరో డౌన్ పేమెంట్ సదుపాయాన్ని కూడా అందిస్తోంది. ఈ డౌన్ పేమెంట్‌కు వడ్డీ వసూలు చేయడం లేదు. దీంతో బైక్స్ కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది సరైన సమయం. జీ310ఆర్ బైక్ ధర రూ.2