పశ్చిమగోదావరి జిల్లాలో చిట్టీల పేరుతో పలువురిని మోసం చేసి సుమారుగా రూ.6 కోట్ల వరకు టోకరా వేసి పరారైన కిలాడీ జంట ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. వారి వద్ద నుండి 450 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు నరసాపురం డీఎస్పీ కె. నాగేశ్వరరావు తెలిపారు. కంచన రమేష్, దివ్య దంపతులు విలాసాలకు అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించే�