హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. విద్యార్థులే టార్గెట్ గా డ్రగ్స్ దందా చేస్తున్న ఓ మహిళను ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మహిళ నుండి 50 గ్రాముల కొకైన్, ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. గోవా కేంద్రంగా ముఠా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘనా దేశానికి చెందిన �