తెలంగాణలోని అప్పర్ ప్రైమరీ స్కూళ్లను.. దగ్గరలోని హైస్కూళ్లల్లో విలీనం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ (టీటీఎఫ్) సంస్థ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హేతుబద్దీకరణ’ పేరిట ప్రభుత్వం ఇలా దాదాపు 3,500 స్కూళ్లను మూసివేయాలనుకుంటుందని.. దీని వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థిను�