అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టనున్న జో బైడెన్ కి కూడా ఇండియాలో..ముంబైలో బంధువులున్నారట.. కొన్ని దశాబ్దాల క్రితం తాను సెనెటర్ కాగానే ముంబై నుంచి తనకు ఎవరో బైడెన్ పేరిట లేఖ రాశారని ఆయన తెలిపారు. ఒకప్పుడు ఈస్టిండియా కంపెనీలో పని చేసిన గ్రేట్..గ్రేట్..గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఉన్నట్టు తనకు అప్పుడే తెలిసిందన్నారు. ముంబైలో 5 గురు