ప్రపంచ దేశాలన్నింటినీ కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. ఇప్పటికే దాదాపు ముప్పై నాలుగు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. వీరిలో రెండున్నర లక్షల వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో పది లక్షల మంది వరకు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే పలు దేశాల్లో కరోనాతో పాటు.. ప్రకృతి కూడా వణిక�