జమ్ముకశ్మీర్ : సరిహద్దుల్లో పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మళ్లీ ప్రదర్శిస్తోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇవాళ ఉదయం 7:30 గంటల సమయంలో పూంచ్ జిల్లాలోని కృష్ణాఘటి సెక్టార్లో భారత సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకొని పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడ్డారు. పాక్ రేంజర్�