బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ స్థాయి వేరు, స్టామినా వేరు. అలవోకగా 100 కోట్ల మార్క్‌ను రీచ్ అవ్వడం ఈ హీరోకు వెన్నతో పెట్టిన విద్య. మాస్ పల్స్ బాగా తెల్సిన సల్మాన్ ఖాన్ ఆ దిశగానే తన బాడీ లాంగ్వేజ్‌ను, స్టైల్‌ను, ఫైట్స్‌ను, డ్యాన్స్‌ను డిజైన్ చేసుకుంటాడు. కాగా సినీ రంగంలోకి అడుగుపెట్టి 31 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓ ఆసక్తికర ట్వీ
తెలంగాణలో నివాసం ఉంటున్న పాకిస్థాన్‌కు చెందిన ఓ మహిళకు భారత పౌరసత్వం లభించింది. నిజామాబాద్‌లోని హైమర్‌పూరా కాలనీలో నివాసం ఉంటున్న సదరు మహిళకు అధికారులు భారత పౌరసత్వ పత్రాలను అందజేశారు. వీసాపై ఇండియాకు వచ్చిన ఆమె.. 1988లో నిజామాబాద్‌కు చెందిన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తనకు భారతీయ పౌరసత్వం కల్పించాల్సిందిగ