హైదరాబాద్: సినీ నటుడు 30 ఇయర్స్ ఇండష్ట్రీ పృథ్వీ వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పృథ్వీని కీలక పదవిలో నియమించారు. ఈ మేరకు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రకటన విడుదల చేశారు. తాడేపల్లిగూడెంకు చెందిన పృథ్వీ గత కొంతకాలంగా వైఎస్�