ఇటీవల కాలంలో ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్) తరచూ వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా ఇటీవల జరిగిన ‘మా’ ఎలక్షన్స్‌ను శివాజీ రాజా ప్యానల్, నరేష్‌లు ప్యానల్లు ప్రతిష్టాత్మకంగా భావించటంతో ఆ ఎన్నికల జనరల్ ఎలక్షన్స్‌ను తలపించాయి. అయితే అనూహ్యంగా నరేష్ ప్యానల్ విజయం సాధించటంతో కొద్ది రోజుల పాటు గత కమిటీపై ఆరోపణల�
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో అట్టహాసంగా జరిగింది. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ సహా మెగా ఫ్యామిలీ హీరోలందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాజమౌళి, అల్లు అరవింద్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇక ఈ వేదికపై వైసీపీ నేత, ఎస్వీబీసీ ఛైర్మన్ 30 ఇయర్స్ పృథ్వీ మా
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) పాలకవర్గం ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఫిలిం ఛాంబర్లో ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. ఈ ఎన్నికల్లో సీనియర్ నటులు, ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మరోసారి అధ్యక్ష పదవికి పోటీ చేస్తుండగా.. మరో నటుడు నరేష్ శివాజీరాజాకు పోటీగా బ�