కరోనా వైరస్, లాక్ డౌన్ నేపథ్యంలో ప్రధాని మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీలో భాగంగా ఆర్ధికమంత్రి నిర్మలాసీతారామన్ రెండో రోజైన గురువారం ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులు, స్ట్రీట్ వెండార్లకు ప్రయోజనం కల్గించే పలు రాయితీలను ప్రకటించారు. మొత్తం 9 సూత్రాల ఫార్ములా కింద 3 కోట్ల మంది రైతులకు 4.2 లక్షల కోట్ల రుణ