తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్టుగానే ఉంది. ఇవాళ రాష్ట్రంలో మూడు కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయని ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. దీంతో.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కేసులు 1085. ఇప్పటికే వైరస్ కట్టడికి ప్రభుత్వం అనేక చర్యలు..