జోహన్నెస్‌బర్గ్ టెస్ట్ మ్యాచ్‌లో మూడో రోజు దక్షిణాఫ్రికా బలమైన పునరాగమనం చేసింది. 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌటైంది.
IND vs SA, 2nd Test, Day 3, LIVE Score in Telugu: జోహన్నెస్‌బర్గ్ వేదికగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో నేడు మూడో రోజు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది.
లార్డ్స్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఆట మూడో రోజు ఫీల్డింగ్ చేస్తున్న సెంచరీ వీరుడు కేఎల్ రాహుల్‌పై ప్రేక్షకులు తమ ఆగ్రహాన్ని చూపించారు.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించడంతో భారత్‌కు 30 పాయింట్లు వచ్చాయి.
ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌లో భారత్ కెప్టెన్ల రనౌట్లు అందరిని ఆశ్చర్య పరుస్తున్నాయి. సింగిల్స్ కోసం ఆరాటపడుతూ... వికెట్‌ను సమర్పించుకుంటున్నారు.
భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఎప్పుడు మెరుస్తాడో తెలీదు. టీమ్ అంతా చేతులు ఎత్తేసిన దశలో అతడు మూడోకన్ను తెరుస్తాడు. ఒంటరి పోరాటం చేస్తూ జట్టును విజయతీరాలకు చేరవేస్తాడు. అంతేకాదు ఫీల్డింగ్‌లోనూ భారత్‌కు అతడు పెద్ద ఎస్సెట్. మెరుపుతీగలా కదులుతూ మెస్మరైజ్ చేసే క్యాచ్‌లు అందుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున�
రన్ మెషీన్, భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. అతడిని చూసేందుకు, ఫొటోలు దిగేందుకు యువత గంటల తరబడి ఎదురుచూస్తారు. ఈ స్టార్ క్రికెటర్ భార్య అనుష్క శర్మ బాలీవుడ్లో ప్రముఖ నటి. అలాంటి ఈ ఇద్దరు స్టార్లు కనిపిస్తే ఎవరైనా ఏం చేస్తారు.? ఓ ఆటోగ్రాఫ్, ఓ సెల్ఫీ అడుగ�