Covid Vaccine Second Dose:28 రోజుల అనంతరం శనివారం దేశ వ్యాప్తంగా హెల్త్ కేర్ సిబ్బందికి రెండో డోసు వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. దేశంలో భారీ ఎత్తున వ్యాక్సినేషన్ కార్యక్రమం జనవరి 16 న ప్రారంభమైంది
చైనాలో కొత్త కరోనా వైరస్ కేసులు ఏవీ లేవట.. కేవలం ఒక్క కేసే నమోదైందని ఆ దేశం వెల్లడించింది. హుబీ ప్రావిన్స్ లోను, కరోనా వైరస్ జన్మ స్థలమని భావిస్తున్న వూహాన్ లోను వరుసగా 28 రోజుల్లో (ఏప్రిల్ 4 నుంచి) ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అక్కడి నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది. శుక్రవారం నాటికి మొత్తం కన్ఫామ్ అయిన కేసులు 82,875 (పాత లెక్