మధ్యప్రదేశ్ లో 28 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 3 న జరిగిన ఉపఎన్నికల్లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింథియా లదే విజయమని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. ఇండియా టుడే- యాక్సిస్ మై ఇండియా ఈ ఎగ్జిట్ పోల్స్ నిర్వహించాయి. ఈ ఉపఎన్నికల్లో బీజేపీకి 46 శాతం, కాంగ్రెస్ పార్టీకి 43 శాతం ఓట్లు లభిస్తాయని ఈ ఎగ�