నిజామాబాద్: పండించిన పంటకు గిట్టుబాటు ధర దొరక్క, నకిలీ విత్తనాల బారిన పడి, విపత్తుల కడగండ్లతో, ఆదుకుంటామని హామి ఇచ్చిన నాయకుల మోసాలతో విసిగిపోయిన రైతలు ఈ సారి నిరసనగా వినూత్న పంథాను ఎంచుకున్నారు. ఎప్పుడూ ఉరితాడునో, చేనులో బావినో నమ్ముకునే రైతన్నలు….ఈ సారి సామాన్యులుగా ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. నేటితో లోక్స�