ఏపీలో టెన్త్ ఎగ్జామ్స్ కి సంబంధించి షెడ్యూల్ తో సహా సోషల్ మీడియాలో ఓ ప్రచారం జరుగుతుందని.. అదంతా ఫేక్ అని పాఠశాల విద్యాశాఖ మిషనర్ చినవీరభద్రుడు తెలిపారు. ఇవాళ తన సంతకాన్ని ఫోర్జరీ చేస్తూ మరో షెడ్యూల్ సోషల్ మీడియాలో వచ్చిందన్నారు. పదో తరగతి ఎగ్జామ్స్ పై ఇప్పటిదాకా గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన స్పష్�