‘ అబ్బో ! ఆ చేప రుచి చూస్తే ఇక వహ్వా అనాల్సిందే ‘ ! మూడు మీటర్ల పొడవు, దాదాపు 200 కేజీల బరువున్న దాన్ని ఎంచక్కా పామాయిల్ లో వేయించి.. ముక్కలను ఫ్లోర్ మిక్చర్ తో కలిపి.. మసాలా దినుసులన్నీ దట్టించి తిన్నామో ! ఇక ఆ రుచి వండర్ అంటే వండరే అంటున్నారు. సుమారు వారం రోజులవరకు ఆ టేస్ట్ నాలుక మీద అలాగే నిలిచిపోతుందట. అన్నట్టు ఈ భారీ మత్స