తమిళనాడులో పూర్తి లాక్ డౌన్ విధించారు. వారం పాటు ఇది అమల్లో ఉంటుందని సీఎం స్టాలిన్ ప్రకటించారు. గత 24 గంటల్లో 36 వేలకు పైగా కోవిద్ కేసులు నమోదు కావడంతో ఈ చర్య తీసుకున్నట్టు ఆయన చెప్పారు.
కరోనా వైరస్ క్రమంగా రక్షణ దళాల్లోనూ ప్రవేశించింది. కేవలం 2 వారాల్లో 122 కేసులు నమోదయ్యాయి. అస్సాం రాష్ట్రానికి చెందిన 55 ఏళ్ళ ఓ జవాన్ గతవారం ఢిల్లీలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో మరణించాడు. సుమారు వంద మంది జవాన్ల టెస్ట్ ఫలితాలు...