పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్లాస్టిక్ వ్యర్థాలు ముంచెత్తుతున్నాయి. వీధుల్లో… బహిరంగ ప్రదేశాల్లో… ఎక్కడ చూసినా చెత్తమయమై కనిపిస్తోంది. అలాంటి ప్లాస్టిక్ చెత్తను ఒక కేజీ సేకరించి ఇస్తే.. మీకు రుచికరమైన భోజనం లభిస్తుంది. ఏంటి ఆశ్చర్యపోతున్నారు. ఇది అక్షరాలా నిజమండీ.. అయితే ఈ ఫ్రీ మీల్ కేవలం బిచ్చగాళ్లకు, ఆశ్�