కరోనా మహమ్మారి అమెరికాను దారుణంగా తాకిందని అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. 1941 లో హవాయిపై జపాన్ జరిపిన దాడిని గుర్తు చేస్తూ.., చివరకు అది అమెరికా, జపాన్ మధ్య తలెత్తిన రెండో యుధ్ధానికి దారి తీసిందన్నారు. 2001 సెప్టెంబర్ 11 న న్యూయార్క్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ మీద...