కేరళలోని కోళీకోడ్ లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనాస్థలమంతా బీభత్సంగా మారింది. ఈ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం సుమారు 35 అడుగుల కింద లోయలో పడిపోగా.. పైలట్లు ఇద్దరూ మరణించారు. మృతుల సంఖ్య 19 కి పెరిగింది.
అమెరికాలో కరోనా తన ప్రతాపం చూపుతోంది. సగానికి పైగా రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. వాషింగ్టన్ లో మరో ఇద్దరు ఈ వ్యాధికి గురై మరణించారు. దీంతో దేశంలో కరోనాకు గురై మృతి చెందిన వారి సంఖ్య 19 కి పెరగగా..