అయోధ్యలో నిర్మించదలచిన రామాలయ డిజైన్ ని ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. మూడు అంతస్థుల కట్టడంపై పిల్లర్లు, మండప ద్వారాల నమూనా..
అయోధ్యలో 161 అడుగుల ఎత్తయిన రామాలయాన్ని నిర్మించనున్నారు. ఆలయ నిర్మాణానికి ఆగస్టు 5 న ప్రధాని మోదీ భూమిపూజ చేయనున్న సంగతి తెలిసిందే. గుడి ఒరిజినల్ డిజైన్ ని 141 అడుగుల ఎత్తయినదిగా 1988 లో నిర్దేశించారని, కానీ ఈ సారి దీన్ని..
Channel No. 1459
Channel No. 905
Channel No. 722
Channel No. 1667
Channel No. 176