తెలుగు వార్తలు » 15 Dead
బంగ్లాదేశ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కస్బా ప్రాంతంలోని మండో బాగ్ స్టేషన్ వద్ద ఈ రెండు రైళ్లు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో.. 15 మంది ప్రాణాలు కోల్పోగా.. మరికొంత మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఢాకా వెళ్తున్న ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ఎదురుగా.. చిట్టగాంగ్ వైపు వస్తున్న మర�