బెంగుళూరు నగరానికి వెళ్లాలనుకుంటే ఇక కోవిడ్ టెస్ట్ నెగెటివ్ రిపోర్టు తప్పనిసరిగా ఉండాలి. ఏప్రిల్ 1 నుంచి ఈ ఉత్తర్వులు అమలు లోకి వస్తాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డా.కె.సుధాకర్ తెలిపారు.
Channel No. 1459
Channel No. 905
Channel No. 722
Channel No. 1667
Channel No. 176