ఈ నెల 14 తరువాత లాక్ డౌన్ కొనసాగించాలా లేక ఎత్తివేయాలా అన్న దానిపై కేంద్రం ఇంకా తర్జన భర్జన పడుతోంది. దశలవారీగా ఎత్తివేసిన పక్షంలో పరిస్థితి ఎలా ఉంటుందన్న అంశంపై ప్రధాని మోదీ మంత్రివర్గ సహచరులతో సంప్రదింపులు జరుపుతున్నారు. లాక్ డౌన్ సందర్భంగా ఆర్ధిక లావాదేవీలు స్తంభించిపోయాయని, మళ్ళీ ఈ వ్యవస్థను గాడిన పెట్టేందుకు త�