జమ్మూకాశ్మీర్ కు సంబంధించి 370 అధికరణాన్ని కేంద్రం రద్దు చేయడంతో పాకిస్తాన్ భగ్గుమంటోంది. కాశ్మీర్లో రక్తపుటేరులు పారించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే వాస్తవాధీన రేఖ పొడవునా 100 మందికి పైగా స్పెషల్ సర్వీసు కమాండోలను నియమించింది. తరచూ కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలు జరగడానికి ఇదే కారణమని అంటున్నారు. ఈ కమెండోలతో బాటు