మంచి సినిమాకు బలమైన కథ, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎంత అవసరమో.. టైటిల్‌కు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. టైటిల్‌ను బట్టే కొన్ని సినిమాలపై ప్రేక్షకులకు ఆసక్తి పెరుగుతుంటుంది. అందుకే తమ స్టోరీకి తగ్గట్లుగా టైటిల్‌ను పెట్టేందుకు దర్శకనిర్మాతలు ఎన్నో కసరత్తులు చేస్తుంటారు. ఇక కొందరు దర్శకులు వినూత్నంగా ఆలోచించి తమ సిని
హిట్ కాంబో రిపీట్ అవ్వబోతోంది. అక్కినేని వారసుడు నాగచైతన్యతో మెగా నిర్మాత అల్లు అరవింద్ మరో చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు ఫిలింనగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు ‘గీత గోవిందం’ దర్శకుడు పరశురామ్ దర్శకత్వం వహించనున్నాడట. ఇప్పటికే సినిమా కథ గురించి అల్లు అరవింద్‌తో నాగ చైతన్య చర్చించారని.. త్వరలోనే దీ�