మోదీ తీసుకున్న ఓ నిర్ణయం కొంతమంది నేతల ఆశల మీద నీళ్లు చల్లింది. చట్టసభల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను బీజేపీ సర్కారు రద్దు చేస్తుందని కొందరు, మార్పు చేస్తుందని మరికొందరు ఎదురుచూశారు. కానీ రెండూ జరగలేదు. రిజర్వేషన్లను పదేళ్లపాటు పొడిగించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాల శైలినే ప్రదర్శించారు నరేంద్రమోదీ. త్వరలో మోదీ గుడ్�