బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ కారు చిన్నపాటి ప్రమాదం జరిగింది. ముంబైలోని ఓ స్టూడియోలో గురువారం డబ్బింగ్ పూర్తి చేసుకుని తిరుగు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రణ్వీర్ మెర్సిడిస్ కారును వెనక నుంచి ఓ బైక్ ఢీ కొట్టింది...
తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మారేడుమిల్లి నుంచి చింతూరు వెళ్తుండగా మధ్యదారిలో బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 10 మంది దుర్మరణం చెందగా.. మరో పదిమందికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో కొంతమంది పరిస్థితి విషయంగా ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న �