ఇండియా ఉత్పత్తి చేస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్ మందు తమకు ఎంతో అవసరమని చెప్పిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మలేరియా చికిత్సలో వాడే ఈ మెడిసిన్.. కరోనా ట్రీట్ మెంట్ కు మరీ ఉపయోగపడకపోవచ్చునని , దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయని నిపుణులు హెఛ్చరించిన నేపథ్యంలో మాట మార్చారు. తమ దేశంలో విజృంభిస్తున్న కరోనా అదుపునకు సరై�