తెలుగు వార్తలు » 000 Yen
జపాన్ పౌరులకు పనంటే పిచ్చి..ఎంతలా అంటే వారు పనిలో పడితే కుటుంబాన్ని సైతం మర్చిపోతారు. ఒక్కసారి ఆఫీసులోకి ఎంటరైతే ఎన్ని గంటలైనా అలా పని చేసుకుంటేనే ఉంటారు.