Breaking News
  • భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 31 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 131868. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 73560. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 54441. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 3867. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • కరోనా తెలంగాణా బులిటిన్. ఇవ్వాళ తాజాగా 41 పాజిటివ్ కేసులు నమోదు. మొత్తం రాష్ట్రంలో 1854 కరోనా పాజిటివ్ కేసులు . ఇవ్వాళ నలుగురు మృతి. మొత్తం ఇప్పటివరకు 53 మంది కరోనా కు బలి అయ్యారు. యాక్టీవ్ కేసులు 709 మంది చికిత్స పొందుతున్నారు.
  • తిరుమల: ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల రుసుము రీఫండ్. జూన్ 30వ తేది వరకు శ్రీవారి ఆర్జిత సేవలు, వీఐపీ దర్శన టికెట్లు, తిరుమలలో గదులు బుక్ చేసుకున్న భక్తులకు డబ్బులు రీఫండ్. టికెట్ల వివరాలను refunddesk_1@tirumala.org మెయిల్ ఐడీకి పంపాలని భక్తులను కోరిన టీటీడీ.
  • వరంగల్ 9 మర్డర్ కేసు లో సంచలన బ్రేకింగ్ . 9 మందిని హత్య చేసింది సంజయ్ . మాక్సుద్ భార్య చెల్లెలి తో సంబంధం ఉన్న సంజయ్. మాక్సుద్ భార్య చెల్లలి తో అక్రమ సంబంధం ఉన్న సంజయ్. తనకు అడ్డు రావొద్దని మాక్సుద్ కుటుంబం తో పాటు సన్నిహితంగా ఉన్న బిహారి యువకులను హత్య చేసిన సంజయ్.
  • CRPF జవాన్ లకు కరోనా పాజిటివ్. ఈ రోజు 9 మంది CRPF జవాన్ కి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరించిన వైద్యులు. దేశ వ్యాప్తంగా మొత్తం 359 CRPF సిబ్బందికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు దృవీకరణ. 137 యాక్టీవ్ కేస్ లు. 220 మంది డిశ్చార్జ్, ఇద్దరు మృతి.
  • దేశ వ్యాప్తంగా భానుడి భగ భగ. పంజాబ్, హర్యానా, దక్షిణ యుపి, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, తీరప్రాంత ఆంధ్రప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉంటాయని IMD హెచ్చరిక.. రాబోయే 5 రోజుల్లో తీవ్రమైన హీట్ వేవ్ ఉంటాయని హెచ్చరిక.
INFECTEDCUREDDEATHS
2627 180755
INFECTEDCUREDDEATHS
1854 109253
INFECTEDCUREDDEATHS
1,31,86854,441 3,867
Breaking News in Telugu, హోమ్
బిక‌నీర్ : కోవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో పెళ్లిలో మాస్కులు ధ‌రించిన దంప‌తులు
Breaking News in Telugu, హోమ్
తూర్పు గోదావ‌రి జిల్లాలో ఉంఫున్ తుఫాన్ ప్రభావం
Breaking News in Telugu, హోమ్
వ‌ల‌స కూలీల‌కు ఆహారం, మంచినీరు పంపిణీ చేస్తోన్న కాంగ్రెస్ కార్య‌కర్త‌లు
Breaking News in Telugu, హోమ్
పీపీఈ కిట్ ధ‌రించి క్ష‌వ‌రం చేస్తోన్న బార్బ‌ర్.
Breaking News in Telugu, హోమ్
రాజీవ్ గాంధీ మరణ వార్షికోత్సవం సందర్భంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు రక్తదానం
Breaking News in Telugu, హోమ్
చేతులకు శానిటైజ్ రాసుకుని ఆర్టీసీ బస్సులు ఎక్కుతున్న ప్రయాణికులు
Breaking News in Telugu, హోమ్
హైదరాబాద్ మదీనా మార్కెట్‌లో రంజాన్ పండుగ షాపింగ్
Breaking News in Telugu, హోమ్
వేసవి ఉక్కపోతతో.. చెరువులో స్నానం చేస్తోన్న యువకులు
Breaking News in Telugu, హోమ్
చెన్నైలో కొనసాగుతోన్న లాక్‌డౌన్.. ఎయిర్‌పోర్టులోనే నిలిచిపోయిన విమానాలు
Breaking News in Telugu, హోమ్
ఉమ్‌పున్ సైక్లోన్ బాధితులకు సహాయం అందించాలంటూ పూరీ బీచ్‌లో శిల్పం తయారు చేసిన కళాకారుడు
Breaking News in Telugu, హోమ్
లాక్‌డౌన్: బెంగుళూరులోని ఆహారం కోసం ఎగబడుతున్న వలస కూలీలు
Breaking News in Telugu, హోమ్
INFECTEDCUREDDEATHS
2627 180755
INFECTEDCUREDDEATHS
1854 109253
INFECTEDCUREDDEATHS
1,31,86854,441 3,867

లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు వల్లనే దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని భావిస్తున్నారా?
14365 votes · 14365 answers

హెడ్‌లైన్స్ ఆఫ్ ది డే

కనెక్ట్ అయి ఉండండి