Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. ఒక లక్ష 65 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 165799. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 89987. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 71106. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 4706. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • రాజ్యసభ సెక్రటరియేట్లో ఒక విభాగానికి సీల్. అందులో పనిచేసే అధికారికి కోవిడ్-19 పాజిటివ్. శానిటైజ్ చేయడం కోసం కార్యాలయాన్ని సీల్ చేసిన అధికారులు.
  • దేశ రాజధాని ఢిల్లీలో చిరు జల్లులు. వేడిగాలులు, అధిక ఉష్ణోగ్రత నుంచి ఊరట. రానున్న 3 రోజుల్లో మరింత తగ్గనున్న ఉష్ణోగ్రత. గత 4 రోజులుగా రికార్డు స్థాయి అధిక ఉష్ణోగ్రతలు. ఢిల్లీ సహా ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు.
  • కరీంనగర్ పట్టణం కిసాన్ నగర్ లో దారుణం.. కన్నతల్లికి కరోనా ఉందంటూ ఇంట్లో నుండి గెంటేసిన కన్న కొడుకులు. ఇటీవలే మహారాష్ట్ర స్టేట్ షోలాపూర్ నుండి కరీంనగర్ కు వచ్చిన తల్లి శ్యామల. కరోనా లేకపోయినా కొడుకులు ఇంట్లో నుండి గెంటి వేయడంతో ఇంటి బయటే రోడ్డు మీద కూర్చొని ఉన్న వృద్ధురాలు. ఇంట్లో నుండి గెంటివేసిన కొడుకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న స్థానికులు.
  • విశాఖ: కోవిడ్ నకిలీ పాసుల కేసు. డీజీ ఆఫీస్ నుంచి పోలీసులు జారీచెసే వాహనాల పాసులను సృష్టిస్తున్న మాయగాళ్ళు. ఒరిజినల్ పాస్ స్కాన్ చేసి.. వివరాలు మార్చి సొమ్ముచేసుకుంటున్న కేటుగాళ్ళు. ఒక్కోపాసు 3 నుంచి 6 వేలకు అమ్మకాలు.
  • పుల్వామాలో ఉగ్రదాడికి కుట్ర చేసిన వ్యక్తిని గుర్తించిన జమ్ముకశ్మీర్‌ పోలీసులు. పేలుడు పదార్థాలను అమర్చిన కారు హిదయతుల్లా మాలిక్‌కు చెందినదని పోలీసులు వెల్లడి. నిందితుడిని షోపియాన్‌కు చెందిన హిదయతుల్లాగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడి. హిజుబుల్‌ ముజాహిద్దీన్‌లో హిదయతుల్లా చేరినట్లు సమాచారం.
  • తెలంగాణ కల సాకారమయ్యింది. తెలంగాణ చరిత్రలో కొండపోచమ్మ సాగర్‌ ఓ ఉజ్వలఘట్టం. నిర్వాసితుల త్యాగాల వల్లే ప్రాజెక్టు సాధ్యమయ్యింది. నిర్వాసిత గ్రామాల యువతకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లలో ఉద్యోగాలు.
INFECTEDCUREDDEATHS
3,251212559
INFECTEDCUREDDEATHS
2256134567
INFECTEDCUREDDEATHS
1,65,79971,1064,706
Breaking News in Telugu, హోమ్
MSME రెప్రజెంటివ్‌లతో సీఎం వైఎస్‌ జగన్‌ మీటింగ్
Breaking News in Telugu, హోమ్
ఆధార్‌తో తక్షణం పాన్ నంబర్.. కార్యక్రమానికి ప్రారంభించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
Breaking News in Telugu, హోమ్
)క్వారంటైన్ సెంటర్‌గా మారిన పాట్నాలోని పాట్లీపుత్ర స్పోర్ట్స్‌ కాంప్లెక్స్
Breaking News in Telugu, హోమ్
మధ్యప్రదేశ్‌లో మిడతల దాడి
Breaking News in Telugu, హోమ్
కరోనా వైరస్‌: ప్రొటెక్టివ్‌ సూట్స్‌ని అమ్ముతున్న దుస్తుల యజమానులు
Breaking News in Telugu, హోమ్
తుఫాను బీభత్సం.. జాగ్రత్తగా బైక్‌ని పట్టుకెళ్తున్న యువత
Breaking News in Telugu, హోమ్
)మండుతున్న ఎండలు.. మట్టి కుండలకు పెరిగిన డిమాండ్
Breaking News in Telugu, హోమ్
)బీజింగ్‌లో చైనాస్‌ నేషనల్ పీపుల్స్‌ కాంగ్రెస్‌ సమావేశంలో పాల్గొన్న అధ్యక్షుడు జిన్ పింగ్
Breaking News in Telugu, హోమ్
కరోనా ఎఫెక్ట్: బ్యాంకాక్‌లో ఫేస్‌ మాస్క్‌ ధరించి నృత్యకారిణి డ్యాన్స్
Breaking News in Telugu, హోమ్
ముందు జాగ్రత్త చర్యలు.. పీపీఈ కిట్ ధరించిన హెయిర్ స్టైలిస్ట్
Breaking News in Telugu, హోమ్
జార్ఖండ్‌ అకడమిక్‌ బోర్డ్ ఎగ్జామ్స్.. మాస్క్‌ ధరించిన టీచర్లు
Breaking News in Telugu, హోమ్
INFECTEDCUREDDEATHS
3,251212559
INFECTEDCUREDDEATHS
2256134567
INFECTEDCUREDDEATHS
1,65,79971,1064,706

లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు వల్లనే దేశంలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయని భావిస్తున్నారా?
20155 votes · 20155 answers

హెడ్‌లైన్స్ ఆఫ్ ది డే

కనెక్ట్ అయి ఉండండి