Breaking News
GHMC Elections: ఆయనొక్కరే ఆపని చేయగలరు.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన అసదుద్దీన్ ఒవైసీ..

GHMC Elections: జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తొలుత ఎంఐఎం 44 సీట్లు గెలుచుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, బీజేపీ ఎదుగుదలపై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చాలా బలమైన నేతగా అభివర్ణించారు. అంతేకాదు.. దక్షిణ భారతదేశంలోనే భవిష్యత్తు ఉన్న నాయకుడు అని కొనియాడారు. కేసీఆర్‌ను తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నానని,

x
Live 13 mins ago

నివర్‌కు కొనసాగింపుగా పుట్టుకొచ్చిన బురేవి తుపాన్‌ రాష్ట్ర ప్రజలను భయపెడుతోంది. ఈ తుపాన్‌ శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రామనాథపురం మీదుగా దక్షిణ, వాయవ్య దిశగా కేరళ వైపు పయనిస్తూ తీరందాటే అవకాశం ఉంది.