Breaking
వాతావరణ హెచ్చరిక.. దూసుకొస్తున్న మరో అల్పపీడనం..డిసెంబర్‌ 2న దక్షిణ తమిళనాడు తీరాన్ని తాకే ఛాన్స్

Low Pressure : ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తోంది. డిసెంబర్‌ 2న దక్షిణ తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉందని అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఈ ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఇవాళ, రేపు తెలంగాణలో పొడి వాతావారణం ఉంటుందని అంటున్నారు అధికారులు. బంగాళ ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న 48

x

బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుంటారు