Breaking News
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న స్కార్పియో పైకి దూసుకొచ్చిన ట్రక్కు.. 8 మంది మృతి, ఇద్దరికి గాయాలు
క్రైమ్ 21 mins ago

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కౌషంబి జిల్లాలో బుధ‌వారం ఉద‌యం జరిగిన ప్రమాదం బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన ఓ ట్రక్కు.. రోడ్డుపై ఆగి ఉన్న స్కార్పియో పైకి దూసుకొచ్చింది. దేవిగంజ్‌ చౌరస్తాలో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 8మంది మృతి చెందారు. మ‌రో ఇద్ద‌రు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. వారిలో ఇద్దరు కారులోనే చిక్కుకుపోయారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో స్కార్పియో

x