Breaking News
Breaking News : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో కరోనా కలకలం.. ఎమ్మెల్యే కారుమురికి పాజిటివ్..
CoronaVirus 24 mins ago

Corona virus : ఆంధ్రప్రేదశ్ అసెంబ్లీలో కరోనా కలకలం రేగింది. తణుకు ఎమ్మెల్యే కారుమురి నాగేశ్వర్‌ రావుకు కరోనా పాజిటివ్ అని తేలింది. స్వల్ప లక్షణాలు కనిపించడంతో ఆయన ఆస్పత్రికి వెళ్లి కరోనా టెస్ట్ చేయించుకున్నారు. వైద్యులు ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు. దీంతో ఆయన ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కరోనా పాజిటివ్ కారణంగానే నేడు ఆయన అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరయ్యారు. కాగా, కారుమురి నాగేశ్వర్ రావు

x