లవ్, సెక్స్‌పై తాప్సీ బోల్డ్ కామెంట్స్

బాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతోన్న ఢిల్లీ బ్యూటీ తాప్సీ మరోసారి తన కామెంట్లతో వార్తల్లోకి ఎక్కింది. ఏదైనా మొహం మీదే చెప్పే అలవాటున్న ఈ బ్యూటీ ఇప్పుడు లవ్, సెక్స్‌పై బోల్డ్ కామెంట్లు చేసింది. మీరు ఎలాంటి శృంగారాన్ని ఎంజాయ్ చేస్తారు..? శృంగారం చేయకపోయినా ప్రేమించే వ్యక్తిని మీరు ఇష్టపడతారా..? ఇష్టం లేకున్నా శృంగారం బాగా చేసే వ్యక్తిని మీరు కోరుకుంటారా..? అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓ రిపోర్టర్ తాప్సీని ప్రశ్నించారు. వీటిపై స్పందించిన తాప్సీ.. […]

లవ్, సెక్స్‌పై తాప్సీ బోల్డ్ కామెంట్స్
Follow us

| Edited By:

Updated on: Dec 08, 2019 | 4:49 PM

బాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతోన్న ఢిల్లీ బ్యూటీ తాప్సీ మరోసారి తన కామెంట్లతో వార్తల్లోకి ఎక్కింది. ఏదైనా మొహం మీదే చెప్పే అలవాటున్న ఈ బ్యూటీ ఇప్పుడు లవ్, సెక్స్‌పై బోల్డ్ కామెంట్లు చేసింది. మీరు ఎలాంటి శృంగారాన్ని ఎంజాయ్ చేస్తారు..? శృంగారం చేయకపోయినా ప్రేమించే వ్యక్తిని మీరు ఇష్టపడతారా..? ఇష్టం లేకున్నా శృంగారం బాగా చేసే వ్యక్తిని మీరు కోరుకుంటారా..? అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓ రిపోర్టర్ తాప్సీని ప్రశ్నించారు.

వీటిపై స్పందించిన తాప్సీ.. తన దృష్టిలో సెక్స్, ప్రేమ రెండు వేర్వేరు కాదని చెప్పుకొచ్చింది. అవి ఎప్పుడూ వేరుగా ఉండవని, వేరుగా చూడలేమని కూడా కామెంట్లు చేసింది. ఈ కామెంట్లపై ఇప్పుడు బాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది. కాగా ఈ సంవత్సరం బద్లా, గేమ్ ఓవర్, మిషన్ మంగల్, సాంద్ కీ ఆంఖ్ చిత్రాలతో నాలుగు హిట్లను ఖాతాలో వేసుకున్న తాప్సీ ప్రస్తుతం తప్పాడ్ అనే మూవీలో నటిస్తోంది.