టీఆర్ఎస్ సర్కారుకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నలు

కేసీఆర్ సర్కారు తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ధరణి పోర్టల్ ద్వారా సమస్య పూర్తిగా పరిష్కారం కాదన్నారు. ఫీల్డ్ సర్వే జరిగితేనే సమస్య పరిష్కారం అవుతుందని ఆయన చెప్పారు.

టీఆర్ఎస్ సర్కారుకు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రశ్నలు
Follow us

|

Updated on: Sep 14, 2020 | 8:42 PM

కేసీఆర్ సర్కారు తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ధరణి పోర్టల్ ద్వారా సమస్య పూర్తిగా పరిష్కారం కాదన్నారు. ఫీల్డ్ సర్వే జరిగితేనే సమస్య పరిష్కారం అవుతుందని ఆయన చెప్పారు. బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపకుండా బిల్లును ఆమోదించుకున్నారని విమర్శించారు. కేసీఆర్ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే కొత్త రెవెన్యూ బిల్లు తెచ్చారని జీవన్ రెడ్డి ఆరోపించారు. కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చి మూడు సంవంత్సరాలు అవుతున్నా.. సర్వే ఎందుకు చేయలేదని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేంద్రప్రభుత్వం.. రాష్ట్రంలో భూసర్వే చేసేందుకు రెండు వందల కోట్ల రూపాయలు కేటాయించిందని వెల్లడించారు. దేశంలో అనేక రాష్ర్టాలు ఇప్పటికే భూ సర్వే చేశాయి.. తెలంగాణలో చాలా ఆలస్యంగా ఈ కార్యక్రమం చేస్తున్నారని విమర్శించారు. రెవెన్యూ అధికారులు బాగా పనిచేస్తున్నారని నెల జీతం బోనస్ ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం కాదా అని ఎద్దేవా చేశారు. అధికారం లేని వీఆర్వోలను అవినీతి పరులు అంటూ.. ఎమ్మార్వో, ఆర్డీవోలు నీతిమంతులు అని కేసీఆర్ చెపుతున్నారని జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
'నా చావుకు నేనే కారణం' భీఫార్మసీ విద్యార్థిని సూసైడ్ నోట్ కలకలం
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
కన్నప్పలో శివుడిగా ప్రభాస్ కాదా..? డార్లింగ్ ప్లేస్‌లోకి ఆ స్టార్
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
పడుకునే ముందు అరటిపండు తింటే ఏమవుతుందో తెలుసా..?
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్‌.. ఈ ఆఫర్‌ మళ్లీ ఎప్పుడూ రాదు
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
ప్రపంచానికి వీడ్కోలు పలికిన మోస్ట్ డేంజరస్ ప్లేయర్..
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
సుహాస్ అన్నా..! ఏమైందన్న నీకు.. ఆ బాషా ఏంటి..?
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
అయోధ్యలోని రామమందిరంలో వీఐపీ దర్శనంపై నిషేధాజ్ఞాలు.. !కారణమేంటంటే
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
పీకలదాకా తాగిన మైకంలో మందు బాబు బీభత్సం..11మందికి గాయాలు.. ఒకరు
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
రిటైర్మెంట్ సీజన్‌లో ఈ ఊచకోత ఏంటి డీకే భయ్యా.. 2 గంటల్లోనే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే
ఆమ్యామ్యాలు పుచ్చుకుంటూ అడ్డంగా బుక్కైన అవినీతిరాబందులు, ఎక్కడంటే