తెలంగాణకు స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు.. ఎందుకంటే ?

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన హరితహారం కింద మొక్కల పెంపకం విస్తృతంగా కొనసాగుతుంది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు నెల రోజుల ప్రణాళికతో ప్రభుత్వం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. కాగా తెలంగాణ స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ -2019 అవార్డుకు ఎంపికైంది. ఢిల్లీ ప్రవాస భారతీయ కేంద్రంలో స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ 2019 అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. పారిశుధ్య నిర్వహణ లో తెలంగాణ రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ అవార్డు లభించింది. కేంద్రమంత్రి సదానందగౌడ చేతులమీదుగా […]

తెలంగాణకు స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు.. ఎందుకంటే ?
Follow us

| Edited By: Rajesh Sharma

Updated on: Nov 19, 2019 | 7:01 PM

తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన హరితహారం కింద మొక్కల పెంపకం విస్తృతంగా కొనసాగుతుంది. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు నెల రోజుల ప్రణాళికతో ప్రభుత్వం పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. కాగా తెలంగాణ స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ -2019 అవార్డుకు ఎంపికైంది.

ఢిల్లీ ప్రవాస భారతీయ కేంద్రంలో స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ 2019 అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. పారిశుధ్య నిర్వహణ లో తెలంగాణ రాష్ట్రానికి స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ అవార్డు లభించింది. కేంద్రమంత్రి సదానందగౌడ చేతులమీదుగా అవార్డు అందుకున్న తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిరంతర కృషితో పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగయ్యాయని ఎర్రబెల్లి తెలిపారు.

వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకుంటేనే అంటు రోగాలు వ్యాపించకుండా ఉంటాయన్న అంశంపై ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పించింది. అంతేకాకుండా వ్యక్తిగత శుభ్రతతోపాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకునేందుకు ఆ మేరకు ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రభుత్వం పలు విప్లవాత్మక కార్యక్రమాలను కూడా చేపట్టింది.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!