‘సుశాంత్ బ్యాంక్ ఖాతాలోని రూ. 50 కోట్లు ఏమయ్యాయి’ ?

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బ్యాంకు ఖాతాలోని రూ. 50 కోట్లు ఏమయ్యాయని బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ప్రశ్నించారు. సుశాంత్ మృతి కేసును..

'సుశాంత్ బ్యాంక్ ఖాతాలోని రూ. 50 కోట్లు ఏమయ్యాయి'  ?
Follow us

|

Updated on: Aug 04, 2020 | 4:26 PM

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ బ్యాంకు ఖాతాలోని రూ. 50 కోట్లు ఏమయ్యాయని బిహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ప్రశ్నించారు. సుశాంత్ మృతి కేసును విచారిస్తున్న ముంబై పోలీసులు ఈ విషయంలో మౌనంగా ఎందుకు ఉన్నారని, దర్యాప్తు ఎందుకు చేయడంలేదని అన్నారు. గత నాలుగేళ్లలో దాదాపు 50 కోట్ల రూపాయలు సుశాంత్ బ్యాంకు అకౌంట్ కి క్రెడిట్ అయ్యాయని, అయితే ఆశ్చర్యంగా ఈ మొత్తమంతా విత్ డ్రా అయిందని ఆయన తెలిపారు. ఒక ఏడాదిలో ఆయన ఖాతాకు 17 కోట్లు జమ కాగా.. ఈ మొత్తంలో 15 కోట్లు విత్ డ్రా అయ్యాయి. ఇది దర్యాప్తులో కీలక విషయం కాదా అన్నారు. ఇలాంటి ముఖ్యమైన అంశాలపై తాము ముంబై పోలీసులను ప్రశ్నిస్తామని, మౌనంగా ఉండబోమని అన్నారు.

తమ పోలీసు శాఖకు చెందిన అధికారి వినయ్ తివారీని బలవంతంగా క్వారంటైన్ కి తరలించిన విషయాన్నిఆయన తప్పు పట్టారు. ఆయనను దాదాపు హౌస్ అరెస్టు చేశారని పాండే మండిపడ్డారు.

బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!