సుశాంత్‌ కాల్‌ డిటైల్స్: వెలుగులోకి కీలక విషయాలు

బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా బీహార్ ప్రభుత్వ విఙ్ఞప్తి మేరకు ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది

సుశాంత్‌ కాల్‌ డిటైల్స్: వెలుగులోకి కీలక విషయాలు
Follow us

| Edited By:

Updated on: Aug 06, 2020 | 6:06 PM

Sushant Case Updates:బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా బీహార్ ప్రభుత్వ విఙ్ఞప్తి మేరకు ఈ కేసును సీబీఐకి అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఈ క్రమంలో సుశాంత్‌ కాల్‌ డిటైల్స్ సమాచారం‌ విడుదల అయ్యింది. ఆ లిస్ట్‌ ప్రకారం నటుడి మాజీ మేనేజర్‌ దిశ సలైన్‌ మరణం తరువాత జూన్‌ 8 నుంచి 14 వరకు సుశాంత్‌, రియా మధ్య ఎలాంటి కాల్స్‌ గానీ మెసేజ్‌లు గానీ లేనట్లుగా తెలుస్తోంది.

అలాగే జనవరి 20 నుంచి 25 మధ్య సుశాంత్ హర్యానాలో తన సోదరి దగ్గర ఉండగా.. ఆ సమయంలో వీరిద్దరి మధ్య 20 కాల్స్ ఉన్నాయి. అయితే సుశాంత్‌ చనిపోయిన సమయంలో చివరిసారిగా రియాకు ఫోన్ చేశారని, ఆమె కాల్ లిఫ్ట్ చేయలేదని వార్తలు వచ్చిన నేపథ్యంలో.. కాల్‌ లిస్ట్‌లో ఆరు రోజులుగా వారిద్దరి మధ్య ఎలాంటి కాల్స్ లేకపోవడం గమనర్హం. ఇదిలా ఉంటే సుశాంత్‌ ఆత్మహత్య కేసును ఓ వైపు ముంబయి పోలీసులు, మరోవైపు బీహార్ పోలీసులు విచారిస్తున్నారు. త్వరలోనే ఈ కేసును సీబీఐ చేపట్టనుంది.

Read This Story Also: Breaking: కరోనాతో టీటీడీ అర్చకులు మృతి

YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్

కరీంనగర్‌ ఎంపీ టికెట్‌పై అధిష్టానం దాగుడుమూతలు..!

చార్ ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ నుంచి ప్యాకేజీ వివరాలు మీకోసం

మ్యూచువల్ ఫండ్స్ కేవైసీ పూర్తి కాలేదా.?ఈ సింపుల్ టిప్స్‌తో పూర్తి

ఆరోగ్య బీమా క్లయిమ్ రిజెక్ట్ అవ్వకూడదంటే ఇవి తెలుసుకోవాలి..

ఉదయ్ కిరణ్ జోడిగా నటించిన ఈ భామ.. ఇండియాలోని రిచెస్ట్ హీరోయిన్..

ఏ రోగానికైనా బ్రహ్మాస్త్రం.. రోజూ 2 ఆకులు నమిలితే చాలు

సింగర్ స్మిత ఇంట్లో సీతరాముల కల్యాణం.. హీరో నాని సందడి.. వీడియో

పొదుపు ఖాతాకు సంబంధించి 19 ఛార్జీలను సవరించిన ఐసీఐసీఐ బ్యాంకు

కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు

కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!