కేరళ, కర్నాటకలకు సూర్య సోదరుల భారీ విరాళం

కేరళ, కర్నాటక రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్నాయి. వరదల ధాటికి సర్వం కొల్పోయిన ప్రజలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ముంపు బాధితులను ఆదుకోవడానికి అనేక విధానాలతో పాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కృషి చేస్తున్నారు. విపత్కర పరిస్థితులలో కేరళ, కర్నాటక ప్రజలను ఆదుకునేందుకు సూర్య సోదరులు భారీ విరాళం అందజేశారు. రాష్ట్ర ప్రగతి కోసం వారిద్దరూ రూ. 10 లక్షల  రూపాయల విరాళం అందించినట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. గతంలోనూ సూర్య సోదరులు  వరద బాధితులకి […]

కేరళ, కర్నాటకలకు సూర్య సోదరుల భారీ విరాళం
Follow us

| Edited By:

Updated on: Aug 17, 2019 | 7:06 PM

కేరళ, కర్నాటక రాష్ట్రాలు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్నాయి. వరదల ధాటికి సర్వం కొల్పోయిన ప్రజలు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. ముంపు బాధితులను ఆదుకోవడానికి అనేక విధానాలతో పాటు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది కృషి చేస్తున్నారు. విపత్కర పరిస్థితులలో కేరళ, కర్నాటక ప్రజలను ఆదుకునేందుకు సూర్య సోదరులు భారీ విరాళం అందజేశారు. రాష్ట్ర ప్రగతి కోసం వారిద్దరూ రూ. 10 లక్షల  రూపాయల విరాళం అందించినట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. గతంలోనూ సూర్య సోదరులు  వరద బాధితులకి సాయం చేశారు. ఆపదలో ఉన్న బాధితులకు మేమున్నామనే భరోసాను కల్పించారు సూర్య సోదరులు

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..