రైనాపై చెన్నై జట్టు యజమాని సంచలన వ్యాఖ్యలు

చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున ఐపీఎల్‌ ఆడాల్సిన టీమిండియా క్రికెటర్ సురేష్ రైనా అనూహ్యంగా ఈ సీజన్‌ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే

రైనాపై చెన్నై జట్టు యజమాని సంచలన వ్యాఖ్యలు
Follow us

| Edited By:

Updated on: Aug 31, 2020 | 2:14 PM

Suresh Rain IPL 2020: చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున ఐపీఎల్‌ ఆడాల్సిన టీమిండియా క్రికెటర్ సురేష్ రైనా అనూహ్యంగా ఈ సీజన్‌ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. తన పిల్లల కంటే ఏదీ ఎక్కువ కాదని, అందుకే ఐపీఎల్‌ నుంచి తప్పుకున్నట్లు ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే దుబాయ్‌లో రైనాకు కేటాయించిన హోటల్ గది నచ్చలేదని అందుకే అసంతృప్తితో వెళ్లిపోయాడని మరో కథనం వెలుగులోకి వచ్చింది.

ఇదిలా ఉంటే రైనాపై చెన్నై జట్టు యజమాని ఎన్. శ్రీనివాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ”ప్రస్తుత పరిస్థితులపై ధోనీతో మాట్లాడా. ఇంకా ఎవరైన ఆటగాళ్లు వెళ్లిపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదని ధోనీ భరోసా ఇచ్చాడు. అయితే ఎవరు ఎలా ఉంటారో ఎవరికీ తెలీదు. ఇష్టం లేకపోతే ఎవరైనా వెళ్లిపోవచ్చు. ఎవర్నీ బలవంతంగా ఏదీ చేయమని అడగము. కొన్నిసార్లు విజయాలు నెత్తికి ఎక్కుతుంటాయి. నాకైతే అద్భుతమైన కెప్టెన్ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో జట్టులోని అందరి ఆటగాళ్లతో మాట్లాడి వారికి నమ్మకం కలిగిస్తాడు. నాకు ఎలాంటి భయం లేదు” అని శ్రీనివాసన్ చెప్పారు. ఇక ఈ సీజన్‌లో ఆడకపోవడం వలన రైనా రూ.11కోట్ల జీతం కోల్పోతాడంటూ శ్రీనివాసన్ వివరించారు.

Read More:

డాలర్ బాయ్ ఒత్తిడితోనే ప్రదీప్‌, కృష్ణుడి పేర్లు చెప్పా: బాధితురాలు

‘బిగ్‌బాస్‌’కి మరో షాక్‌.. రఘు మాస్టర్ అవుట్‌!

నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్