వ్యవసాయ చట్టాలపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు. నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది

నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సమస్య పరిష్కారానికి కమిటీని వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

  • Pardhasaradhi Peri
  • Publish Date - 6:15 pm, Tue, 12 January 21