ట్రైలర్ కాదు.. సినిమా చూసి నిర్ణయం చెప్పండి

వివేక్ ఓబెరాయ్ ప్రధాన పాత్రలో ప్రధాని నరేంద్ర మోదీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘పీఎం నరేంద్ర మోదీ’. కాగా ఈ సినిమా ఏప్రిల్ 11న విడుదల కావాల్సి ఉంది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతున్న సమయంలో.. ఈసీ ఈ సినిమాను విడుదల చేయరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనితో ఈ సినిమా విడుదలకు బ్రేక్ పడింది. ఇది ఇలా ఉంటే చిత్ర నిర్మాతలు ఈ సినిమా రిలీజ్ విషయంలో సుప్రీమ్ కోర్టును […]

ట్రైలర్ కాదు.. సినిమా చూసి నిర్ణయం చెప్పండి
Follow us

|

Updated on: Apr 15, 2019 | 8:01 PM

వివేక్ ఓబెరాయ్ ప్రధాన పాత్రలో ప్రధాని నరేంద్ర మోదీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘పీఎం నరేంద్ర మోదీ’. కాగా ఈ సినిమా ఏప్రిల్ 11న విడుదల కావాల్సి ఉంది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని విడుదలకు సిద్దమవుతున్న సమయంలో.. ఈసీ ఈ సినిమాను విడుదల చేయరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. దీనితో ఈ సినిమా విడుదలకు బ్రేక్ పడింది.

ఇది ఇలా ఉంటే చిత్ర నిర్మాతలు ఈ సినిమా రిలీజ్ విషయంలో సుప్రీమ్ కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు ఈరోజు విచారణ ప్రారంభించింది.  కేవలం ట్రైలర్ ను మాత్రమే చూసి సినిమాను ఈసీ నిషేదించిందని.. సినిమా మొత్తం చూసిన తర్వాత ఓటర్లను ప్రభావితం చేస్తుందో లేదో తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలని నిర్మాతలు కోర్టుకు విన్నవించారు.

దీనితో నిర్మాతల నిర్ణయాన్ని ఏకీభవించిన సుప్రీమ్ కోర్టు.. ఎన్నికల సంఘం ఈ సినిమా మొత్తం చూసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక దీనిపై ఈసీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. రూ.1700 కోట్లకు ఐటీ నోటీసులు జారీ
కాంగ్రెస్‌కు భారీ షాక్‌.. రూ.1700 కోట్లకు ఐటీ నోటీసులు జారీ