రేషన్ షాపులవద్ద క్యూ.. సాఫీగా బియ్యం పంపిణీ ప్రక్రియ!

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. లాక్ డౌన్ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 2.80కోట్ల మంది రేషన్‌ లబ్ధిదారులకు ఉచితంగా

రేషన్ షాపులవద్ద క్యూ.. సాఫీగా బియ్యం పంపిణీ ప్రక్రియ!
Follow us

| Edited By:

Updated on: Apr 05, 2020 | 6:45 PM

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. లాక్ డౌన్ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 2.80కోట్ల మంది రేషన్‌ లబ్ధిదారులకు ఉచితంగా 12 కిలోల బియ్యం పంపిణీ కార్యక్రమం సాఫీగా జరుగుతోందని పౌరసరఫరాల సంస్ధ ఛైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈనెల ఒకటో తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు.

కాగా.. ప్రారంభంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయని, వాటిని వెంటనే పరిష్కరించినట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ ప్రక్రియ బాగుందని అన్నారు. ఆదివారం నగర మేయర్‌ బొంతురామ్మోహన్‌, ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠాగోపాల్‌తో కలిసి ముషీరాబాద్‌ నియోజకవర్గంలో పలు రేషన్‌షాపుల్లో బియ్యం పంపిణీ ప్రక్రియను పరిశీలించారు.

మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మీ లవర్‌ను ఆకట్టుకోవాలనుకుంటున్నారా..? బెస్ట్ చిట్కాలు మీ కోసమే..
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
మాయా లేదు.. మంత్రం లేదు, ఈ ఫొటో మీరు ఎలాంటి వారో కనిపెట్టేస్తుంది
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
గుడ్‌ న్యూస్‌.. గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీ పెంపు
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
ఈ రెండు విటమిన్లు లోపిస్తే క్యాన్సర్‌ ముప్పు తప్పదు..
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
తొలిసారి మిస్ యూనివ‌ర్స్ పోటీల్లో పాల్గొనాల‌ని సౌదీ నిర్ణ‌యం
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన ఆవుగా రికార్డ్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
టికెట్‌ అడిగిన ప్యాసింజర్‌.. చెంప పగలగొట్టిన కండక్టర్‌
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
బుడి బుడి అడుగుల చిన్నారి.. ఎవరెస్ట్‌నే ఎక్కేసిందిగా
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
టీచర్‌ను చెప్పులతో తరిమి కొట్టిన విద్యార్ధులు..ఎందుకో తెలుసా ??
ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..
ఈ చిన్నోడు హీరో.. కానీ వారికి విలన్.. ఎవరో గుర్తుపట్టగలరా ?..